ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి..పక్కా సమాచారంతో ఇజ్రాయెల్, అమెరికా అటాక్

అమెరికా, ఇజ్రాయెల్ మిసైల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. శనివారం తెల్లవారుజామున అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన తొలి దాడిలోనే టెహ్రాన్‌లోని తన కార్యాలయంలో 86 ఏళ్ల ఖమేనీ చనిపోయారు.