Farmers' lands were destroyed and sold
గత వైసీపీ ప్రభుత్వం రీసర్వే పేరుతో చేసిన నిర్వాకంతో జిల్లాలో వందలాది మంది రైతులు, ప్రజలు తమ భూములను, స్థలాలను కోల్పోయారు. వీటి పరిష్కారం కోసం శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో ‘మీ చేతికి మీ భూమి- 22-ఏ నుంచి స్వేచ్ఛ’ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు.