ఈ ఏడాది ఏపీ కేజీబీవీల్లో సరికొత్త యాక్షన్ ప్లాన్.. 590కి పైగా మార్కులే టార్గెట్!

ఆంధ్రప్రదేశ్‌లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు(KGBV) విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి, ప్రభుత్వ పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలను సాధించడానికి సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేశాయి. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ‘విజయపథం’ పేరుతో ఒక సమగ్ర విద్యా ప్రణాళికను రూపొందించాయి.