ఉగాది కి సనత్ నగర్ టిమ్స్ షురూ! : మంత్రి దామోదర రాజనర్సింహ

సనత్‌‌నగర్ తెలంగాణ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టీఐఎమ్ఎస్) హాస్పిటల్ ను ఉగాది పండుగ నాడు ప్రారంభించనున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.