ఉన్నత విద్యలో సంస్కరణలు బాగున్నయ్ : సీఎం రేవంత్ రెడ్డి

‘‘తెలంగాణ ఉన్నత విద్యలో సంస్కరణలు బాగున్నాయి.. ఇదే జోష్తో ముందుకెళ్లాలి. మన చదువులు ఇంటర్నేషనల్ రేంజ్లో ఉండేలా మండలి చేస్తున్న కృషి అభినందనీయం’’ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు.