‘ఉపాధి’కి ఎండల ఎఫెక్ట్.. సన్‌స్ట్రోక్ భయంతో కూలీల ఆందోళన

భగ్గుమంటున్న ఎండల వల్ల ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సూర్యతాపానికి పలువురు అస్వస్థతకు గురవుతున్నారు. పని ప్రదేశాల్లో కనీస నీడ సదుపాయం లేకపోవడంతో ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు.