ఉప్పల్ స్కైవాక్ లిఫ్ట్లో ఇరుక్కున్న యువకుడు.. రెండు గంటలపాటు నరకయాతన

ఉప్పల్, వెలుగు: ఉప్పల్​లోని స్కైవాక్​ లిఫ్ట్ లో ఓ యువకుడు ఇరుక్కొని రెండు గంటల పాటు నరకయాతన అనుభవించాడు. ఉప్పల్​కు చెందిన రాహుల్(20) ఎన్ఆర్బీ ప్రైవేట్​ కంపెనీలో డ్యూటీ చేస్తున్నాడు