ఉమ్మడి పాలమూరులో గాలివాన బీభత్సం

ఉమ్మడి పాలమూరు జిల్లాలో శనివారం గాలివాన బీభత్సం సృష్టించింది. నాగర్ కర్నూల్  జిల్లా తాడూరు మండలం గోవిందాయపల్లి శివారులో పిడుగుపాటుతో గొర్రెల కాపరి మల్లయ్య (45) చనిపోయాడు.