ఇవాళ( మే24) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్.. సివిల్స్ అభ్యర్థులకు ప్రత్యేక బస్సులు

సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు గ్రేటర్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.