ఉల్లాసంగా ఉత్సాహంగా స్కూల్‌కు..
స్కూళ్లు రీ ఓపెన్ కావడంతో విద్యార్థులు ఉత్సాహంగా బడికి వెళ్లారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో సోమవారం స్కూళ్లు ఓపెన్ అయ్యాయి. విద్యార్థులకు టీచర్లు పూలు ఇచ్చి స్వాగతం పలికారు.