ఊషా చిలుకూరిపై జాత్యహంకార దూషణలు.. రెసిస్ట్‌లకు జేడీ వాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్

తన భార్య ఉషా చిలుకూరిపై జరుగుతోన్న జాత్యహంకార దూషణలకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్రంగా స్పందించారు. జాతి వివక్షను సహించబోనని, నా భార్యను ఎవరైనా దూషిస్తే వారి అంతు చూస్తానని హెచ్చరికలు చేశారు. సమాధానం చెప్పడమే తన విధానమని స్పష్టం చేశారు. నిక్ ఫ్యూయెంటెస్, జెన్ సాకిల వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ, యూదు, భారత వ్యతిరేకతను తీవ్రంగా ఖండించారు. వ్యక్తులను వారి వ్యక్తిత్వం ఆధారంగానే అంచనా వేయాలని హితవు పలికారు.