ఎంజాయ్ మెంట్ సర్వేతో భూ వివాదాలకు చెక్...సాగులో ఉన్న వారికే పాసు పుస్తకాలు ఇచ్చే ప్లాన్

రాష్ట్రంలో తరతరాలుగా సాగులో ఉంటున్నా, పాసు పుస్తకాలు అందక ఇబ్బంది పడుతున్న రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఎంజాయ్​మెంట్ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.