ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ ప్రావీణ్య

ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎన్నికల సిబ్బందికి మాస్టర్ ట్రైనర్లతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.