ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్ ట్రైలర్, సాంగ్ రిలీజ్
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ‘90స్’ వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హసన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్