ఎంపీ వంశీకృష్ణ వినతిపై టీటీడీ చర్యలు.. అలిపిరి మార్గంలో డిస్పెన్సరీ ఏర్పాటు.. నేడు ఓపెనింగ్

తిరుమలలో కాలినడక మార్గంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చేసిన వినతిని టీటీడీ పరిగణనలోకి తీసుకుంది. అలిపిరి నుంచి కాలినడకన వెళ్లే మార్గంలో డిస్పెన్సరీని ఏర్పాటు చేయాలని.. అలాగే, ఆ మార్గంలో ప్లాస్టిక్‌‌‌‌ను తొలగించాలని ఎంపీ ఇటీవల టీటీడీకి విజ్ఞప్తి చేశారు.