ఎయిర్‌బేస్‌లో కుప్పకూలిన యూఎస్ బీ-52 బాంబర్.. 8 మంది సజీవ దహనం..

అమెరికా సైన్యానికి చెందిన బీ-52 బాంబర్ ప్రమాదానికి గురైంది. కాలిఫోర్నియాలోని మిలటరీ ఎయిర్‌బేస్‌లో కుప్పకూలింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.