ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోర్టులో కుక్కలు, ఎలుకల్లేవ్... ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్ లు : స్పందించిన జీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థ

హైదరాబాద్ సిటీ, వెలుగు: ‘శంషాబాద్ ఎయిర్​‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులో కుక్కలు, ఎలుకలు’ వార్తపై జీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులు స్పందించారు. ఎయిర్​పోర్ట్ ప్రాంగణంలోకి కుక్కలు రాకుండా క్రమం తప్పకుండా ప్రత్యేక డ్రైవ్​లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు