ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ లో మంటలు..

ఎర్నాకులం రైలులో మంటలు చెలరేగాయి. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి స్టేషన్ కు రైలు సమీపిస్తుండగా ఏసీ కోచ్ లో మంటలు అంటున్నాయి. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనం అయ్యారు. మృతుడు విజయవాడకు చెందిన చంద్రశేఖర్ గా గుర్తించారు.