ఎరువుల బుకింగ్ పై విస్తృత అవగాహన కల్పించాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

ఎరువుల బుకింగ్ యాప్ వినియోగంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు.