ఎవరితో ఓడినా పర్లేదు.. పాకిస్తాన్‌పై మాత్రం గెలవాల్సిందే..  జెమీమా కామెంట్స్ వైరల్

India vs Pakistan Rivalry: భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే గ్రౌండ్‌లోనూ, బయటా ఉండే హైప్ వేరే లెవెల్.. రేపు (జూన్ 14, ఆదివారం ) బర్మింగ్‌హామ్ వేదికగా ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్ 2026లో ఈ ఇరు జట్లు తమ ఫస్ట్ మ్యాచ్‌లోనే ముఖాముఖి తలపడబోతున్నాయి.