ఎస్ఐఆర్‌ను ఆషామాషీగా తీసుకోవద్దు.. : సీఎం రేవంత్ రెడ్డి

ఎస్ఐఆర్ విషయంలో ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఎస్ఐఆర్‌పై టీపీసీసీ జూమ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.