ఎస్టీ రిజర్వేషన్ల అమల్లో నిర్లక్ష్యం వహించొద్దు..జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్

ఎస్టీ రిజర్వేషన్లను అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ సూచించారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రమోషన్లు, ఇతర ప్రయోజనాలు అందేలా చూడటం అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు