ఎస్పీఎం కార్మికుల సమస్యలు పరిష్కరించండి :  ఏఐసీసీ జాతీయ మహిళా కార్యదర్శి అదిత

ఆసిఫాబాద్​జిల్లా సిర్పూర్​లోని ఎస్పీఎం పేపర్ మిల్ కార్మికుల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరుతూ ఏఐసీసీ జాతీయ మహిళా కార్యదర్శి బెస్త అదిత రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కోరారు.