ఏఐ, డ్రోన్లు, మానిటరింగ్‌తో వ్యవసాయం అభివృద్ధి: సీఎం చంద్రబాబు

సచివాలయంలో మంత్రులు, కార్యదర్శుల సమావేశం ముగిసింది. త్వరలోనే స్పీడ్ ట్రైన్ ప్రాజెక్టు సాకారమవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. నెట్ జీరో ఎమిషన్ కాన్సెప్టుతో విద్యుత్ ఉత్పాదన జరగాలని ముఖ్యమంత్రి సూచించారు.