ఏక కాలంలో రెండు ఫీల్డ్ వర్కులు..మే 11నుంచి విద్యా వారోత్సవాలు, జనగణన సర్వే షురూ

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 11 నుంచి 17 వరకు విద్యా వారోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.