ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్

Andhra Pradesh Heavy Rains Today: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్రతో పాటుగా కోస్తా జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. తీరం వెంట ఈదురుగాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అలర్ట్ చేసింది. అలాగే మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని కూడా హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ వెదర్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.