ఏపీలో కొవిడ్ కలకలం.. కడప జిల్లాలో కరోనాతో 46 ఏళ్ల వ్యక్తి మృతి

మృతుడికి మద్యపానం అలవాటు ఉందని తెలిపారు. శానిటైజేషన్, మృతుని ప్రాథమిక, ద్వితీయ కాంటాక్టులను గుర్తించడం వంటి నివారణ చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు.