ఏపీలో ప్రెగ్నెన్సీ-ప్రెగ్నెన్సీకి మధ్య రెండేళ్ల గ్యాప్ ఇచ్చిన జంటలకు రూ.5000 క్యాష్ ప్రైజ్
గర్భధారణల మధ్య సరైన గ్యాప్ లేకపోవడంతో అనేక మంది తల్లులు, పిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఈ సమస్యను అరికట్టేందుకు ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలను నిర్వహించనుంది.