ఏపీలో వారందరికీ దసరా గుడ్‌న్యూస్.. రూ.5 కోట్ల మేర విడుదల, వారికే ప్రాధాన్యం

ఏపీలో వారందరికీ కూటమి సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఏకంగా రూ.5 కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. మొదటగా రూ.5 లక్షల మేర పనులు చేసిన కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.