ఏపీ లిక్కర్ స్కామ్.. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు

ఏపీ లిక్కర్ స్కామ్‌‌కు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఈడీ మరోసారి సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని 10 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.