ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం

ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భీమడోలు మండలం సూరప్పగూడెం వద్ద ప్రమాదం బైక్‌పై వెళ్తున్న ముగ్గురిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.