ఐపీఎల్‌లో ఊచకోత.. శ్రీలంకలో చేతులెత్తేసిన వైభవ్.. ఫ్లాట్ పిచ్ కాదురా బాటు అంటూ ట్రోలింగ్

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ (IPL 2026) లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న 15 ఏళ్ల వండర్ కిడ్ 'ఆరెంజ్ క్యాప్' గెలుచుకుని, క్రిస్ గేల్ పేరిట ఉన్న మోస్ట్ సిక్సర్స్ (72 సిక్సులు) రికార్డును బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం శ్రీలంక వేదికగా జరుగుతున్న వన్డే ట్రై-సిరీస్‌లో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు.