ఐరన్‌‌‌‌ ప్లేట్‌‌‌‌ అడ్డుపెట్టి.. ఏటీఎంలలో చోరీలు..అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్న వరంగల్‌‌‌‌ పోలీసులు

ఓ కంపెనీకి చెందిన ఏటీఎం మెషీన్లలోని లోపాలను ఆసరాగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను వరంగల్‌‌‌‌ పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్‌‌‌‌ సెంట్రల్‌‌‌‌ జోన్‌‌‌‌ డీసీపీ దార కవిత ఆదివారం వెల్లడించారు.