ఒక్కో గ్రామపంచాయతీకి రూ.కోటి ఇవ్వాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్

తెలంగాణలో ఒక్కో గ్రామపంచాయతీకి కోటి రూపాయలు ఇవ్వాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఒక్కో గ్రామపంచాయతీ ప్రభుత్వం నుంచి కోటి రూపాయలు ఆశిస్తుంటే.. సీఎం కేవలం రూ. 5లక్షలే మాత్రమే ఇస్తున్నారని అన్నారు. గ్రామపంచాయతీ అభివృద్దికి ఐదులక్షలు ఏం సరిపోతాయన్నారు.