ఒక్క భారత్‌కే కాదు.. గ్రీన్ కార్డు నిబంధనలపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు

అమెరికా వలస విధానంలో సమూల మార్పులు చేస్తోంది. ఈ క్రమంలో వలసదారులకు అమెరికాలో శాశ్వత నివాసం హోదా కల్పించే గ్రీన్ కార్డు నిబంధనల్లో మార్పులు చేసింది. కొత్త పాలసీ ప్రకారం వలసదారులు.. తమ దరఖాస్తులను స్వదేశంలో చేసుకోవాల్సి ఉంటుంది. ముందు విధానంలో అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ ప్రకారం అమెరికాలోనే దరఖాస్తులు చేసుకునేవారు. ఇది భారతీయులకు తీవ్ర ఇబ్బందికరంగా మారుతుంది. అయితే, భారత్ పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో దీనిపై స్పష్టం ఇచ్చారు.