ఒక్క సీటు కోసం ఇంతగా దిగజారాలా?..బీజేపీ తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైర్

ఒక్క రాజ్యసభ సీటు కోసం ప్రధాని మోదీ, బీజేపీ నేతలు ఇంతగా దిగజారడం అవసరమా? అని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ప్రశ్నించారు. పక్కా గాంధేయవాది, సాదాసీదా మహిళ మీనాక్షి నటరాజన్ రాజ్యసభలో అడుగుపెడితే అభినందించాల్సిందిపోయి