2047 వరకు మోదీయే ప్రధాని..భారత్‌‌‌‌ను విశ్వగురు స్థానంలో నిలబెట్టడం ఖాయం

కరీంనగర్, వెలుగు : నరేంద్రమోదీ 2047 వరకు ప్రధానిగా కొనసాగుతారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌‌‌‌ కుమార్‌‌‌‌ అన్నారు. భారత్‌‌‌‌ను విశ్వగురు స్థానంలో నిలబెట్టే వరకు మోదీ విశ్రమించబోరన్నారు.