ఒక కుటుంబంలో రెండు ఇంటి పేర్లు

మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో ఒకే కుటుంబ సభ్యులకు రెండు ఇంటి పేర్లు (సర్‌ నేమ్‌లు) నమోదు కావటం వివాదాస్పదంగా మారింది. కోర్టు ఆదేశాల మేరకు బనగానపల్లె ఇన్‌చార్జి ఆర్డీవో నరసింహులు, తహసీల్దార్‌ మల్లికార్జునరెడ్డి కలసి చెర్లోపల్లెకు వెళ్లి కుటుంబ ధ్రువీకరణ పత్రంపై మంగళవారం విచారణ జరిపారు.