ఒమర్ అబ్దుల్లాపై.. వంద కోట్లకు బీజేపీ దావా!

తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌‌‌‌‌‌‌‌సీ) ఎమ్మెల్యేలకు రూ.20 - నుంచి 30 కోట్లు, మంత్రి పదవులు ఆఫర్ చేస్తూ బీజేపీ ప్రలోభపెడుతోందని జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై అక్కడి బీజేపీ తీవ్రంగా స్పందించింది.