ఓటర్ల సవరణ పకడ్బందీగా చేపట్టాలి

ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కా ర్యక్రమం పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రాములు పే ర్కొన్నారు. మంగళవారం జైపూర్‌ మండల తహసీల్దార్‌ కార్యాలయాన్ని బీ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ మధుసూదన్‌తో కలిసి సందర్శించి సిబ్బం దితో సమావేశం నిర్వహించారు.