ఓటు కోసం స్పెయిన్ నుంచి వచ్చి

సూర్యాపేటకు చెందిన యువతి స్పెయిన్ నుంచి సూర్యాపేటకు వచ్చి ఓటును వినియోగించుకుంది. సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి కుమార్తె కొప్పుల ఇందురెడ్డి బిజినెస్ నిమిత్తం కొన్ని రోజులుగా స్పెయిన్ దేశంలో ఉంటోంది.