ఓదెల ఆలయ అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌

ఓదెల భ్రమ రాంబ మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధి, పునరుద్ధరణ నిర్మాణానికి రూ,15 కోట్ల వ్యయంతో మాస్టర్‌ ప్లాన్‌ రెడీ చేసినట్లు ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయ రమణారావు తెలిపారు.