కాక్టెయిల్ 2 ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్.. ఆకట్టుకున్న కృతి, రష్మిక, షాహిద్ కెమిస్ట్రీ
బాలీవుడ్లో భారీ యాక్షన్ సినిమాలతో పాటు అప్పుడప్పుడు కొన్ని రొమాంటిక్ లవ్ స్టోరీస్ వచ్చి బ్లాక్ బస్టర్ అవుతుంటాయి. వాటికి సీక్వెల్స్ రావడం కూడా ఎక్కువే. తాజాగా ఈ వరుసలో