జూన్‌లోనే అఖిల్ లెనిన్ రిలీజ్.. బర్త్ డే పోస్టర్‌తో కన్‌ఫర్మ్ చేసిన మేకర్స్
అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న చిత్రం ‘లెనిన్’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నాడు.