కాకతీయుల శిల్పకళా సౌందర్యం అద్భుతం : నాగర్ కర్నూల్ జిల్లా జడ్జి నసీమా
కాకతీయుల శిల్పకళా సౌందర్యం అద్భుతమని నాగర్ కర్నూల్ జిల్లా జడ్జి నసీమా అన్నారు. బుధవారం జడ్జి కుటుంబ సభ్యులు, వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ కవిత కుటుంబ సభ్యులు, ఓరుగల్లు కోటను సందర్శించారు.