కాక్రోచ్ జనతా పార్టీపై అప్పుడే ఇంత నిర్బంధమా..? బెంగళూరులో ఆంక్షలపై నెటిజన్లు ఫైర్

ఇండియాలో అన్ని రాజకీయ పార్టీలకు కాక్రోచ్ జనతా పార్టీ పేరు వింటే ముచ్చెమటలు పడుతున్నాయి. తమ పీఠాలు ఎక్కడ కదిలిపోతాయోనన్న భయం, ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ విధానాలు, వ్యవస్థలో ఉన్న లోపాలను ప్రశ్నిస్తూ సెటైరికల్ గా మొదలుపెట్టిన పార్టీతో కొన్ని పార్టీల కూసాలు కదిలిపోయేలా కనిపిస్తున్నాయి. కేవలం నాలుగు ర