కాక వెంకటస్వామి ఇంటర్ డిస్టిక్ పోటీల్లో ఫైనల్ చేరుకున్న మెదక్ జట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ ఇండస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న కాక వెంకటస్వామి ఇంటర్ డిస్టిక్ పోటీల్లో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్ కం నాక్ అవుట్ పోటీల్లో బుధవారం రెండు విడతల్లో మ్యాచ్ నిర్వహించారు.