కాంగ్రెస్‌లో పంచాయితీలు సహజం..తుంగతుర్తి వివాదంపై నివేదిక సిద్ధమైంది: జగ్గారెడ్డి
కాంగ్రెస్ పార్టీలో పంచాయితీలు సహజమని, తమ పార్టీ నేతలు ఏదైనా ఉంటే బయట మాట్లాడుతారని, అదే ఇతర పార్టీల నేతలు లోపల మాట్లాడుతారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.