కొంచెం తగ్గాలి.. ఇంత దూకుడు వద్దు : వైభవ్ సూర్యవంశీకి ICC స్ట్రాంగ్ వార్నింగ్
Vaibhav Sooryavanshi: అసలు ఐర్లాండ్ టూర్‌కు వెళ్లే ముందు ప్రాక్టీస్ కోసం దంబుల్లా వన్డే ట్రై- సిరీస్ ఆడుతుంటే.. ఇక్కడ సీన్ కట్ చేస్తే లొల్లి కాస్తా ఫిజికల్ ఫైట్ దాకా పోయింది.