కేజ్రీవాల్ కోర్టు వీడియోల వివాదం.. హైకోర్టులో గూగుల్, మెటా కీలక అఫిడవిట్

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కోర్టు విచారణ వీడియోల సర్క్యులేషన్‌పై గూగుల్, మెటా సంస్థలు ఢిల్లీ హైకోర్టులో కీలక అఫిడవిట్ దాఖలు చేశాయి.